"ఈ ఇన్నర్ ఇంజినీరింగ్ పరిచయ కార్యక్రమం చాలా విషయాలను స్పష్టం చేసింది."
"అద్భుతమైన కార్యక్రమం ఇంకా ప్రయోజనకరమైన సమాచారం. నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు."
"గొప్పగా ఉంది. ధన్యవాదాలు!"
"ప్రపంచాన్నిమెరుగైన ప్రదేశంగా మార్చేందుకు మీరందరూ నిజంగా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు."
"ఇన్నర్ ఇంజినీరింగ్ అంటే ఏమిటి అనేదానికి అది ఒక మంచి నిర్మాణాత్మకమైన మరియు స్పష్టమైన వివరణ."