పరిశోధన

ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం ద్వారా శాంభవీ మహాముద్ర క్రియా ప్రత్యక్ష ప్రసరణ అందిచబడుతుంది. ఇది ఒక ప్రాచీన క్రియ. ప్రప్రంచ వ్యాప్తంగా లక్షలాది మంది నిబద్ధతతో దీనిని సాధన చేస్తున్నారు. శాస్తీయ అధ్యయనాలు, క్రియను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మెదడు పనితీరు స్థాయిలలో, నిద్రించే విధానాలు, మానసిక ఆరోగ్యం ఇంకా భౌతిక శ్రేయస్సులలో కలిగే ప్రయోజనాలను పరిశీలించింది.

Research Findings

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ కోర్సును చేసిన అభ్యర్ధులలో, ఒత్తిడి 50% నికి పైగా తగ్గినట్టు వెల్లడైంది

ఫలితాలను చూడండి

కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్

రుట్గెర్స్ విశ్వవిద్యాలయం రీసెర్చ్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ వల్ల శక్తి, ఆనందం, జాగరూకత మరియు చేసే పనిలో శ్రద్ధ గణనీయంగా పెరిగాయి.

ఫలితాలను చూడండి

కార్పోరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్

మానసిక మరియు భావోద్వేగ పరమైన ప్రయోజనాలు

శాంభవీ క్రియ చేస్తున్న సాధకులపై నిర్వహించిన సర్వేలో, శాంభవీ మహాముద్రను ఒక సంవత్సరం పాటు సాధన చేయడం ద్వారా గొప్ప మానసిక మరియు భావోద్వేగ పరమైన ప్రయోజనాలు పొందినట్లు వెల్లడైంది. జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేయకుండానే, శాంభవీ ద్వారా మరింత శ్రద్ధ, మరింత ఆనందం, సంతోషం ఇంకా ఆంతరంగిక శాంతి కలిగినట్టు ఋజువైంది.

A study conducted on 536 Shambhavi practitioners showed improvement in the following areas:

ఏకాగ్రత
77%
మానసిక స్పష్టత
98%
భావోద్వేగ సమతుల్యత
92%
శక్తి స్థాయిలు
84%
ఉత్పత్తి సామర్థ్యం
77%
అంతరంగ శాంతి
94%
ఆత్మ విశ్వాసం
82%

నిరుత్సాహం

depression.depression86% reportedImprovement50% stoppedMedication28% reducedMedication

ఆందోళన

depression.anxiety87% reportedImprovement50% stoppedMedication25% reducedMedication

మెదడు తరంగాల అమరికలు

శాంభవీ సాధకులపై నిర్వహించిన సర్వేలో, మిగిలిన వారితో పోలిస్తే, శాంభవీ సాధన చేసేవారిలో అత్యంత విశ్రాంత మెదడు నమూనాలు పెరిగినట్లు వెల్లడైంది. సాధారణంగా గాఢమైన నిద్రావస్థలలో ఉన్నప్పుడు కలిగే విశ్రాంతి నాణ్యత, ప్రశాంతత ఇంకా పునరుజ్జీవనం శాంభవీ అందిస్తున్నట్లు ఋజువైంది.

ఆల్ఫా తరంగాలలో పెరుగుదల(జాగరూక స్థితిలో కలిగే ప్రశాంతత)ఆల్ఫా
బీటా తరంగాలలో తరుగుదల(క్రియాశీలమైన లేదాఆందోళనకరమైన ఆలోచనలు)బీటా
deltaడెల్టా తరంగాలలో పెరుగుదలఇది (గాఢమైన నిద్రావస్థకుసంబంధించినది)డెల్టా

ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య పరిస్థితులలో మెరుగుదలపై జరిపిన సర్వేలో, 536 మంది శాంభవీ సాధకులలో తలనొప్పులు, మైగ్రాన్, అలర్జీలు, ఆస్తమా, వెన్నునొప్పి ఇంకా ఋతు క్రమంలో సమస్యలు వంటి దీర్ఘకాలిక రుగ్మతలపై ప్రభావం చూపినట్టు ఋజువైంది. సర్వేలు, నిద్రలేమి కేసులలో గణనీయమైన మెరుగుదలను వెల్లడించాయి, అది 40% కేసులలో మందుల వాడకంలో తగ్గింపు లేదా పూర్తిగా మానివేయడానికి దారితీసింది.

క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మెరుగుదలను తెలియజేస్తున్న వారి శాతం

అధిక రక్తపోటు
67%
ఆస్తమా
79%
తలనొప్పులు/మైగ్రేన్లు
90%
డయాబెటిస్
71%
వెన్ను/మెడ నొప్పి
74%
జీర్ణ వ్యవస్థలో అస్వస్థత
73%

నిద్రించే విధానాలు

sleepREM వ్యవధిx2REM ను చేరుకునే సమయం1/3నిద్రలోకి జారుకునేందుకు పట్టే సమయం1/8సాధారణ సమూహంశాంభవీ సాధకులు

నిద్రలేమి

insomnia84% మెరుగుదలను తెలియజేశారు40% మందుల వాడకాన్ని తగ్గించారు30% మందుల వాడకాన్ని నిలిపివేశారు

ఋతుక్రమం సమస్యలు

75% స్త్రీలు, ఋతుక్రమ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అంచనా. యూకె కి చెందిన పూలే హాస్పిటల్స్ NHS ట్రస్ట్ ఇంకా ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన బృందం ఒకటి, శాంభవీ మహాముద్రను సాధన చేసే 128 మంది స్త్రీలతో, క్రియా సాధన ప్రారంభించక మునుపు ఇంకా ఆరునెలల పాటు క్రియా సాధన చేసిన తరువాత ఋతుక్రమ సమస్యల విస్తృతిపై ఒక ప్రశ్నావళిని నిర్వహించారు.

menstrual_before_afterముందుతరువాత
menstrual_180% తగ్గుదలక్రమం తప్పిన ఋతుచక్రాలలో63% తగ్గుదలవైద్య పరమైన సహాయం అవసరపడడం83% తగ్గుదలపని చేయండలో శక్తి లోపించడం
menstrual_257% తగ్గుదలడిస్మెనోరియా తాలూకు తీవ్ర లక్షణాలు (ఋతుక్రమ సమయంలో కండరాలు పట్టేయడం)87% తగ్గుదలమానసిక పరిస్థితి72% తగ్గుదలPMS లో అధిక రక్తస్రావం అయ్యే సందర్భాలలో

రెఫరెన్సెస్

Maturi R et al. Survey of wellbeing in Isha Yoga practitioner. March 2010

Muralikrishnan K, Balakrishnan B, Balasubramanian K, Visnegarawla F. Measurement of the effect of Isha Yoga on cardiac autonomic nervous system using short-term heart rate variability. J Ayurveda Integr Med. April 2012.

Santhosh J, Agrawal G, Bhatia M, Nandeeshwara SB, Anand S. Spatio-Temporal EEG Spectral Analysis of Shambhavi Maha Mudra Practice in Isha Yoga.

Vinchurkar S, Telles S, Visweswaraiah NK. Impact of Long Term Meditation Practice on Sleep: A Matched Controlled Trial. International Symposium on YOGism. Dec.2010.

Needhirajan TP, Maturi R, Balakrishnan B. Effect of Isha Yoga on Menstrual Disorders.

మా గురించి

ఈశా ఫౌండేషన్ఈశా ఔట్రీచ్

సపోర్ట్

సద్గురు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి