ఈశా ఔట్‌రీచ్
"How deeply you touch another life is how rich your life is.”—Sadhguru
Isha Outreach, Isha Foundation’s social outreach initiative, serves as a thriving model for human empowerment and community revitalization around the world.
ఏక్షన్ ఫర్ రూరల్ రెజువనేషన్
దక్షిణ బారతదేశంలోని 4,600 గ్రామాలలో డెబ్భై లక్షల మందికి పైగా జనాభాకి, ఉచిత వైద్య సహాయం మరియు సామాజిక పునరావాసాన్ని కల్పిస్తుంది.
మరింత తెలుసుకోండిఈశా విద్య
గ్రామీణ బాల బాలికలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారిని శక్తిమంతులను చేేయడానికి రూపొందించబడిన కార్యక్రమం. ప్రస్తుతం తొమ్మిది పాఠశాలల ద్వారా 6,415 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
మరింత తెలుసుకోండిప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్
తమిళనాడు పచ్చదనాన్ని 10 % పెంచి భూక్షయాన్ని ఆపడం, స్వయం సమృద్దిని నెలకొల్పడం, వాతావరణ మార్పులను నిరోధించడం ద్వారా, భూమి ఎడారి కాకుండా కాపాడడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
మరింత తెలుసుకోండిరాలీ ఫర్ రివర్స్ (నదుల పరిరక్షణ ఉద్యమం)
భారతీయ జీవ నాడులైన, త్వరితంగా అంతరించి పోతున్న, నదులను పరి రక్షించడానికి 2017 లో సద్గురు స్వయంగా 16 రాష్ట్రాల ద్వారా 9300 కి.మీ డ్రైవింగ్ చేస్తూ నదుల దైన్య స్థితి గురించిన అవగాహన తేవడానికి ఉద్యమం నిర్వహించారు.
మరింత తెలుసుకోండి