అన్వేషించండి
నమోదు చేసుకోండి
సద్గురు
Login

ఇన్నర్ ఇంజినీరింగ్ టోటల్

ఇన్నర్ ఇంజినీరింగ్ టోటల్ అనేది 4-రోజులు లేదా 7-రోజులు అందించబడుతుంది. ఇది ప్రత్యక్షంగా పాల్గొనే కార్యక్రమం. ఈ కోర్సులో భాగంగా ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్ అందించే సాధనాలు మరియు 21- నిమిషాల జీవన పరివర్తన ప్రక్రియ అయిన ఈ కోర్సులో భాగంగా ఉపయోగా - కీళ్ళు, కండరాలను మరియు శక్తి వ్యవస్థను పునరుత్తేజితం చేసే కొన్ని సాధనల క్రమము, శక్తివంతమైన ధ్యాన ప్రక్రియలు ఇంకా సాధనలలో సవరణలకు వ్యక్తిగతమైన సపోర్ట్ అందించబడతాయి. అదనంగా, ప్రతీ కార్యక్రమంలో మొదటి గంటసేపు, ఉచిత పరిచయ ప్రసంగం ఉంటుంది. దీనికి అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం సద్గురు నుండి శిక్షణ పొందిన ఈశా యోగా బోధకునిచే అందించబడుతుంది. ముందస్తు అర్హతలు లేదా భౌతిక చురుకుదనం అవసరం లేదు. శని-ఆదివారాల్లో, తాజాగా వండిన సంపూర్ణ శాకాహార భోజనం వడ్డించబడుతుంది.
నమోదు చేసుకోండి

శాంభవి

This program offers the transmission of Shambhavi Mahamudra Kriya, an ancient, purifying 21-minute yoga practice of immeasurable transformative power that Sadhguru has brought to the modern world. Shambhavi aligns your entire system so that your body, mind, emotions and energies function in harmony, establishing a chemistry of blissfulness within you and empowering you to create your life the way you want it.

Today, millions of dedicated practitioners have experienced greater emotional balance, focus, stability, and improved health.

ప్రయోజనాలు

శాంభవి మహాముద్ర క్రియ, ఒక నిజమైన అద్భుతం

"శాంభవి మహాముద్ర సృష్టి మూలాన్ని స్పృశించే ఒక సాధనం. మీ ఆంతరంగిక మూలాన్ని స్పృశించడం పరివర్తనకు దారితీస్తుంది."
– సద్గురు

కార్యక్రమ ప్రధానాంశాలు

సునాయాస జీవనానికి ఆచరణాత్మక సాధనాలు

జీవితపు ప్రాథమిక అంశాలను స్పృశించేందుకు ధ్యాన క్రియలు

పునరుత్తేజం చేసే మరియు సమతుల్యం తీసుకొచ్చే యోగ సాధనలు

ఎరుక కోసం సాధనాలు

శాంభవి

కొనసాగనున్న సహకారం మరియు గ్రూపు సెషన్లు

వాలంటీర్లచే తాజాగా తయారుచేయబడ్డ సంపూర్ణ శాకాహార భోజనం

Photo Gallery

Upcoming Programs

షాప్

ఈశా షాపీ

సద్గురు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

© 2022, Isha Foundation, Inc.
షరతులు & నిబంధనలు |
గోప్యతా విధానం | పవర్డ్ బై ఫాస్ట్లీ