అన్వేషించండి
నమోదు చేసుకోండి
సద్గురు
Login

Yoga & MeditationPractices recommended by Sadhguru for these challenging times.Join Free Webinar

మీరు బాధతో ఉన్నప్పటి కంటే, మీరు ఉత్సాహంగా, ఆనందంగా ఇంకా అద్భుతంగా ఉంటే, మీ రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
- సద్గురు

<headingh1>ఈ ,<nowrap>కష్ట కాలంలో</nowrap>, సద్గురు చే సూచించబడిన శక్తివంతమైన సాధనలు</headingh1><headingh2> ఉచితంగా ఆన్‌లైన్ వెబినార్ లో పాల్గొనండి</headingh2>

ఈ మహమ్మారి సమయంలో, మన శ్రేయస్సుకు సహయకారిగా నిలిచే, శక్తివంతమైన సాధనలను స్వీకరించమని సద్గురు ప్రోత్సహిస్తున్నారు. ఈ తీవ్ర సంక్షోభ సమయంలో, ఈ సాధనలు మన వ్యవస్థలను బలోపేతం చేసి ఆంతరంగిక సమతుల్యతను తీసుకువస్తాయి.

ఈ సాధనలు ఆన్‌లైన్ ద్వారా సుశిక్షితుడైన ఈశా యోగా బోధకునిచే అందించబడతాయి. ఈ వెబినార్ లో భాగంగా మీ ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్య చిట్కాలతో పాటు యోగా ఇంకా ధ్యానం అందించబడతాయి.

Webinars

శ్వాసకోశ ఆరోగ్యం కోసం యోగా
సింహ క్రియ

రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఒక సులభమైన యోగ ప్రక్రియ

సద్గురు ఈ యోగ ప్రక్రియను, శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేసేందుకు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరిచి, రోగనిరోధకశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు.

ప్రయోజనాలు
  • ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది
  • రోగనిరోధకశక్తిని పెంపొందింస్తుంది
  • మీకు గనక శ్వాసకోశ సమస్య ఉంటే, దానిని గుర్తించడంలో సహకరించగలదు

వ్యవధి:60 నిమిషాలు
అందరూ ఆహ్వానితులే

ప్రారంభ దశలో ఉన్నవారి కోసం ధ్యానం
ఈశా క్రియ

ఈశా క్రియ అనేది సద్గురు రూపొందించిన ఒక సులభమైన, ఇంకా శక్తివంతమైన ప్రక్రియ. "ఈశా" అంటే ఏదైతే సృష్టికి మూలమో అది. "క్రియ" అంటే ఆ మూలాన్ని కనుగొనే ఆంతరంగిక చర్య.

ఈశా క్రియ అనేది 12-18 నిమిషాల ఉచిత గైడెడ్ ధ్యానం. ఇది సులభంగా నేర్చుకునే ఒక ప్రక్రియ. మీ ఇంటి వద్ద, పని చేసే చోట లేదా మీరెక్కడున్నా దీనిని చేయవచ్చు. ఈ ధ్యానం స్పష్టత, ఆరోగ్యం ఇంకా ఆనందం తీసుకురాగలదు.

వ్యవధి:60 నిమిషాలు
అందరూ ఆహ్వానితులే వయోపరిమితి: 12+12+

షాప్

ఈశా షాపీ

సద్గురు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

© 2022, Isha Foundation, Inc.
షరతులు & నిబంధనలు |
గోప్యతా విధానం | పవర్డ్ బై ఫాస్ట్లీ